ఎన్టీఆర్ జిల్లాలో వాహన తనిఖీలు

72చూసినవారు
ఎన్టీఆర్ జిల్లాలో వాహన తనిఖీలు
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజ శేఖర్ బాబు ఆదేశాలు మేరకు, బుధవారం రాత్రి భవానిపురం సీతారా సెంటర్, గొల్లపూడి, ఒన్ టౌన్, టూ టౌన్ పాముల కాలువా సెంటర్, నున్న భవానిభార్, కండ్రిక సమీపంలలో, జగ్గయ్య పేట, కంచికచెర్ల, మైలవరం, ఏరియాలలో పోలీసు అధికారులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. వాహన ధారులకు హెల్మెట్ అవశ్యకతపై అవగాహన కల్పించడం జరిగింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పై వాహన తనిఖీలు నిర్వహించమన్నారు.

సంబంధిత పోస్ట్