రాజీ మార్గాన్ని అనుసరిస్తే సమస్యలకు సత్వర పరిష్కారం

70చూసినవారు
రాజీ మార్గాన్ని అనుసరిస్తే సమస్యలకు సత్వర పరిష్కారం
కక్షిదారులు రాజీ మార్గాన్ని అనుసరిస్తే ఎటువంటి సమస్యకైన సత్వర పరిష్కారం సాధ్యమని సీనియర్ సివిల్ జడ్జి వివి. నాగవెంకటలక్ష్మి అన్నారు. కైకలూరు సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్లో లో సివిల్, బ్యాంకు, మ్యాట్రిమోని, లా అండ్ ఆర్డర్, టెలిఫోన్, భూ వివాదాలు ఎక్సైజ్, తదితర 108 కేసులు పరిష్కారం అవ్వగా. ఇందులో రూ. 86, 27, 920 నష్టపరిహారం ఇప్పించారు.

సంబంధిత పోస్ట్