వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

74చూసినవారు
వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
విష జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తక్కెల్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుమన అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలతో అపరిశుభ్రత నెలకొని దోమలు, ఈగలతో ప్రజలు వివిధ రకాల వ్యాధులకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటువంటి సమయంలో ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆశ వర్కర్లు ఏ. ఎన్. ఎం. లు గ్రామాల్లో డోర్ టు డోర్ సర్వే చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్