పెన్షన్ల పంపిణీ కి ఏర్పాట్లు పూర్తి

64చూసినవారు
పెన్షన్ల పంపిణీ కి ఏర్పాట్లు పూర్తి
మండవల్లి మండలంలో మొత్తం, 6965 పింఛన్ల లబ్ధిదారులకు జులై 1న ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేసినందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ శ్రీలక్ష్మీ అన్నారు. పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం విత్ డ్రా చేసినట్లు తెలిపారు. శనివారం రాత్రికి ఇవ్వలేకుంటే బ్యాంకులు ఆదివారం కూడా డబ్బులను అందించాలన్నారు. ప్రతి బ్యాంక్ వద్ద పోలీస్ ల సహాయం తో పెన్షన్ లు ను సిబ్బంది కి అందిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్