అందుబాటులో ప్రకృతి వ్యవసాయ కషాయాలు

81చూసినవారు
అందుబాటులో ప్రకృతి వ్యవసాయ కషాయాలు
ముదినేపల్లి మండలం లోని సింగరాయపాలెంలో ప్రకృతి వ్యవసాయ మండల సిబ్బంది ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయ కషాయాలు, ద్రావణాలు, గ్రోత్ ప్రమోటర్స్ అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తున్నామని మండల ఇన్ఛార్జ్ గౌతమ్ కుమార్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కరమైన ఆహారం అందరికీ అవసరమని ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్