ఒక కుటుంబ సభ్యుడుగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటా

579చూసినవారు
నాతో పాటు నడిచిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మీ ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడుగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మాజి ఎమ్మెల్యే డిఎన్నార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కైకలూరు లోని పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ , నాయకులు పాల్గొన్నారు.
గెలుపు ఓటములు అనేవి సహజం, ఎవరు అధైర్యపడవద్దు అన్నారు. అండగా ఉంటామన్నారు.

సంబంధిత పోస్ట్