ముదినేపల్లిలో రక్తదాన శిబిరం

81చూసినవారు
ముదినేపల్లిలో రక్తదాన శిబిరం
ముదినేపల్లి అంబేడ్కర్ కాలనీలో ఆదివారం జైభీమ్ యువసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొడాలి వినోద్ ప్రారంభించి రక్తదానం చేశారు. 30 మంది యువకులు రక్త దానం చేశారు.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో  జై భీమ్ యువసేన సభ్యులు మదిరి పార్థసారథి, సర్పంచ్ నిమ్మగడ్డ కైకమ్మ, పాగోలు విజయ సాగర్, బుంగ జోజి పాల్గొనారు.

సంబంధిత పోస్ట్