జిల్లా అంతా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమము

60చూసినవారు
జిల్లా అంతా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమము
ఏలూరు జిల్లా అంతా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా కలెక్టరు కార్యాలయములో గోదావరి సమావేశ మందిరం నందు, జిల్లాలోని అన్ని డివిజనల్ కార్యాలయములు, మండల కార్యాలయములు మరియు మునిసిపల్ కార్యాలయములలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల నుండి యదావిధిగా కార్యక్రమం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్