ఘనంగా డిఎన్ఆర్ పుట్టినరోజు వేడుకలు

56చూసినవారు
ఘనంగా డిఎన్ఆర్ పుట్టినరోజు వేడుకలు
వైసిపి మాజీ ఎమ్మెల్యే డిఎన్నార్ 67వ పుట్టినరోజు పండుగను మంగళవారం కైకలూరు రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు నాయకులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఆయన పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు అభినందనలు తెలిపి ఆయురారోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్