వరద బాధితుల కోసం లక్ష విరాళం

70చూసినవారు
వరద బాధితుల కోసం లక్ష విరాళం
కలిదిండి మండలం తాడినాడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొత్తపల్లి బంగార్రాజు బుధవారం విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబును కలసి వరద బాధితుల కోసం లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందించారు. వరద బాధితులకు సాయమందించటానికి దాతలు ముందుకు రావటం అభినందనీయమని మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలని సీఎం సూచించారని తెలిపారు. టీడీపీ నాయకుడు సొర్రా అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్