మంచి అవగాహన కలిగేలా విద్యా బోధన చేయాలి

77చూసినవారు
మంచి అవగాహన కలిగేలా విద్యా బోధన చేయాలి
విద్యార్థులకు మంచి అవగాహన కలిగేలా విద్యా బోధన చేయాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. గత 9 రోజులుగా కైకలూరు ఏంఆర్సి కార్యాలయంలో నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా టీచ్ టూల్ క్లాస్ రూం అబ్జర్వర్స్ శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుండి వచ్చిన 43 మంది ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్