కైకలూరు మండలం వరహాపట్నం గ్రామంలో కామినేని శ్రీనివాస్ నివాసం వద్ద ఢిల్లీలో బీజేపీ విజయం సందర్భంగా విజయోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. అనంతరం నవ జనతా నూతన సంవత్సర క్యాలెండరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ. ఢిల్లీలో బీజేపీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కామినేని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.