కైకలూరు:ఆక్వా ఇన్సూరెన్స్ పై ఆక్వా రైతులకు అవగాహన

53చూసినవారు
కైకలూరు:ఆక్వా ఇన్సూరెన్స్ పై ఆక్వా రైతులకు అవగాహన
నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, మత్స్యశాఖ ఆధ్వర్యములో ఆక్వా ఇన్సూరెన్స్ పై కైకలూరు, సీతారామ ఫంక్షన్ హాలు ఆక్వా రైతులకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఫిష్–ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంబూరి వెంకటరామరాజు, మాజీ ప్రెసిడెంట్ సీతారామ రాజు పలువురు రైతులు పాల్గొన్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుష్మా, జిల్లా మత్స్యశాఖ అధికారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్