కైకలూరు: అధికారులతో కలెక్టర్, ఎమ్మెల్యేలు సమీక్ష

66చూసినవారు
కైకలూరు: అధికారులతో కలెక్టర్, ఎమ్మెల్యేలు సమీక్ష
కైకలూరు తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ముఖ్య అతిథులుగా హాజరై సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు కొల్లేరు డ్రైనేజీ ఉప్పుటేరు సమస్యలపై సమీక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్