కైకలూరు: డ్రైన్లలో కిక్కిస తొలగింపు పనులు

69చూసినవారు
కైకలూరు: డ్రైన్లలో కిక్కిస తొలగింపు పనులు
కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు చేపట్టిన కాల్వలు, డ్రైన్ల ప్రక్షాళనలో భాగంగా ఇటీవల అన్ని డ్రైన్లలో కిక్కిస తొలగించు పనులు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. వచ్చే వర్షా కాలంలో ఏ ఒక్క డ్రైన్ వల్ల కూడా పొలాలు గానీ, రోడ్లు గానీ, ముంపుకు గురయ్యే పరిస్థితి తలెత్తకూడదని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే అధికారులు సహకారంతో పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్