కైకలూరు: అపరాధ రుసుం విధించిన ఎస్ఐ

80చూసినవారు
కైకలూరు: అపరాధ రుసుం విధించిన ఎస్ఐ
కైకలూరు పట్టణ ఎస్ఐ శ్రీను సోమవారం పట్టణంలో సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వాహనదారులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్