కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రి మరుగుదొడ్డిలో మృత శిశువు కేసులో నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. మైనర్ బాలిక (17) పై సొంత మేనమామతో పాటు మరో యువకుడు అత్యాచారానికి పాల్పడగా కోనాల గణేశ్ తో పాటు పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చెందిన ప్రత్తిపాటి వినీత్ (25) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన శిశువుని బాలిక జన్మనిచ్చిందా లేక పసికందును హత్య చేశారా అనే అంశంపై విచారణలో వివరణ రాలేదన్నారు.