లోకదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

68చూసినవారు
లోకదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
ఈ నెల 29 వాతేది శనివారం కైకలూరు కోర్టు పరిధిలో నిర్వహించే ఉదయం 10: 30 గంటలనుండి నిర్వహించే జాతీయ లోకదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి వి వి ఎన్ వి. లక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక కోర్టు పరిధిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సమయాన్ని, డబ్బు ను వృధా చేయకుండా సామరస్యంగా కక్షిదారులు తమ కేసులను నేషనల్ లోకదాలతో ద్వారా ఇరు పార్టీలు పరిష్కరించుకోవాలని ఆమె అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్