అక్షరజ్యోతి వెలిగించిన జ్ఞానజ్యోతి మహాత్మా పూలే

82చూసినవారు
అక్షరజ్యోతి వెలిగించిన జ్ఞానజ్యోతి మహాత్మా పూలే
అణగారిన వర్గాల జీవితాల్లో అక్షరజ్యోతి వెలిగించిన జ్ఞానజ్యోతి మహాత్మా జ్యోతిరావుపూలే అని సామాజికకార్యకర్త ఎల్. భాస్కరరావు అన్నారు. మండవల్లిలోని అంబేద్కర్ విగ్రహంవద్ద డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్అసో సియేషన్ మండవల్లివారిఆధ్వర్యంలో గురువారం జ్యోతిరావుపూలే 197వ జయంతి సందర్భంగా పూలే, సావిత్రిబాయి చిత్రపటాలకు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పూలే జీవిత విశేషాలు గూర్చి వివరించారు.

సంబంధిత పోస్ట్