ముదినేపల్లి: రామకోటయ్య మృతి తీరని లోటు

62చూసినవారు
ముదినేపల్లి: రామకోటయ్య మృతి తీరని లోటు
ముదినేపల్లి మండలం చిగురుకోటలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ తండ్రి రామ కోటయ్య శనివారం మృతి చెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, కైకలూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు పరామర్శించారు. అలాగే విష్ణువర్ధన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్