ముదినేపల్లి: మామపై అల్లుడు దాడి

77చూసినవారు
ముదినేపల్లి: మామపై అల్లుడు దాడి
ముదినేపల్లి మండలం నరసన్నపాలెంకు చెందిన శేషుకుమార్ (భర్త) సాద్విని (భార్య) కొంతకాలం నుంచి అత్తా కోడలికి వివాదాలు తలెత్తడంతో సాద్విని కోడూరులోని తన పుట్టింటికి వెళ్లింది. మంగళవారం రాత్రి శేషుకుమార్ కుమార్తెను చూసేందుకు కోడూరు వెళ్లగా అతని మామయ్య నాగరాజుతో గొడవ జరిగింది. శేషుకుమార్ ఆవేశంలో కత్తితో నాగరాజు తలపై కొట్టగా తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్