కైకలూరులో ఘనంగా జాతీయ కెమెరా దినోత్సవం వేడుకలు

67చూసినవారు
కైకలూరులో ఘనంగా జాతీయ కెమెరా దినోత్సవం వేడుకలు
జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా శనివారం నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కైకలూరు లో
ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక స్టేషన్ రోడ్ లో గల లూయిస్ డాగ్ రే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి తరం యువత కు ఎంతోమంది కి కెమెరా నే తమ జీవన ఆధారం కుటుంబ పోషణకు ఆధారం అయ్యిందన్నారు. ఫోటోగ్రఫీ ని వృత్తిగా చేసుకుని తమ నైపుణ్యంతో ఆధునిక టెక్నాలజీ నీ ఉపయోగించుకోవాలన్నారు.