బుడమేరు నుండి భారీగా వరద నీరు కొల్లేరు కు చేరుకోవాడంతో కైకలూరు నుండి ఏలూరు వెళ్లే రహదారి పై మూడు అడుగులు మేర వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో గురువారం కోల్లేరు ఉదృతి పెరిగి కైకలూరు నుండి ఏలూరు వెళ్లే రహదారిపై ప్రవహించడంతో అధికారులు వాహనాలను నిలిపివేసారు. బస్సు లు భారీ వాహనాలు లకు మాత్రమే అవకాశం కల్పించారు. చిన్న ఎడ్లగాడి, పెదాయెడ్లగాడి వద్ద భారీగా రహదారి పై వరద నీరు ప్రవహిస్తుంది.