పార్టీకోసం కష్టపడిన వారికి పదవులు కేటాయించాలి

57చూసినవారు
పార్టీకోసం కష్టపడిన వారికి పదవులు కేటాయించాలి
పార్టీలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయించాలని మంత్రి నారా లోకేష్ ను కైకలూరు నియోజకవర్గం టిడిపి నాయకులు కోరారు. గురువారం మంగళగిరిలోని ఆయన నివాసంలో కలిసిన నేతలు నామినేట్ పదవుల్లో పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు ఇవ్వాలని తెలియజేశారు. కైకలూరు మార్కెట్ యార్డ్ పదవి ని మండల అధ్యక్షుడు త్రినాధ్ రాజు కు కేటాయించాలని కోరారు. త్రినాధ్ రాజు, లక్ష్మీరాణి లు లోకేష్ ను కలసిన వారిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్