మట్టి నమూనాలు త్వరితగతిన సేకరించాలి

58చూసినవారు
మట్టి నమూనాలు త్వరితగతిన సేకరించాలి
మట్టి నమూనాలను త్వరితగతిన సేకరించి, ఆన్లైన్ చేసి సంబంధిత ల్యాబ్ నకు పంపించాలని మండవల్లి ఏడీఏ జి. వెంకటమణి తెలిపారు. మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో శుక్రవారం వీఏఏలతో సమావేశం నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకు నేలా అవగాహన కల్పించాలన్నారు. అనం తరం శ్రీహరిపురం, ముదినేపల్లిలో నిర్వహి స్తున్న పీఎం కిసాన్ ఈకేవైసీ పరిశీలన పను లను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్