స్ట్రాంగ్ రూములను పరిశీలించిన ఎస్పీ

1071చూసినవారు
స్ట్రాంగ్ రూములను పరిశీలించిన ఎస్పీ
రానున్న సార్వత్రిక ఎన్నికలు - 2024 నిర్వహణ కొరకు మణుగూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను పరిశీలన చేసి ఎన్నికల నిర్వహణ కొరకు ఉన్న సదుపాయాలను గురించి క్షేత్రస్థాయిలో జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి బుధవారం పరిశీలన చేశారు. కైకలూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూములను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, ఐపియస్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్