బిజెపి సభ్యత్వాల నమోదును వేగవంతం చేయండి

62చూసినవారు
బిజెపి సభ్యత్వాల నమోదును వేగవంతం చేయండి
బిజెపి సభ్యత్వాల నమోదును వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం కైకలూరు ట్రావెలర్స్ బంగ్లా వద్ద బిజెపి పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సభ్యత్వాల నమోదుపై సమీక్షించారు, ఫోన్ నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా సభ్యత్వం పొందవచ్చని, బిజెపి సభ్యత్వం వల్ల లభించే ప్రయోజనాలను గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సభ్యత్వాలను వేగవంతంచేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్