విద్యార్థులకు గుణాత్మక విద్యను బోధించాలి

80చూసినవారు
విద్యార్థులకు గుణాత్మక విద్యను బోధించాలి
విద్యార్థులకు గుణాత్మక విద్యను బోధించాలని ఎంఈవో 1 శేవ్యానాయక్ తెలిపారు. ముదినేపల్లి మండలం వణుదుర్రు శివారు కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, మధ్యాహ్నభోజన పథకం అమలును పరిశీలించి పలు సూచనలు చేశారు. తప్పనిసరిగా విద్యార్థులందరూ ఏకరూప దుస్తులు ధరించి పాఠశాలకు వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్