దాతల సహాయాన్ని సద్వినియోగం చేసుకోండి

71చూసినవారు
దాతల సహాయాన్ని సద్వినియోగం చేసుకోండి
విద్యార్థులు దాతల సహాయాన్ని సద్వినియోగం చేసుకోని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. గురువారం కైకలూరు మండలం వరహాపట్నం గ్రామములోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దాతలు అందించిన నోట్ పుస్తకాలు, పెన్నులును ఎమ్మెల్యే పంపిణి చేసారు. ఎన్డీయే కూటమి నాయకులు పూల రాజి, చలపతి, ప్రజా ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్