ప్రజలకు మంచిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

84చూసినవారు
ప్రజలకు మంచిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రజలకు మంచిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ముదినేపల్లి మండలం పెద్దగొన్నూరు, దాకరం గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 100 రోజులలో చేసిన 100 మంచి పనులను వివరిస్తూ గ్రామస్తుల గుమ్మాలకి పోస్టరులను అంటించారు. గ్రామ ఆడబడుచులకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న శ్రీమంతం వేడుకలో పాల్గొని వారిని ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్