ముంపు నీరు పారేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు

85చూసినవారు
ముంపు నీరు పారేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు
గ్రామాల్లో ముంపునీరు నిల్వలేకుండా పారేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని తహసీల్దారు సుభాని అన్నారు. ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెంలో మురుగునీరు పారేందుకు తూములు ఏర్పాటు పనులను గురువారం ఆయన పరిశీలించారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వీఆర్వో ఏడుకొండలు, సర్పంచి తాడంకి శిరీష పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్