ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండింస్తున్నాం

64చూసినవారు
కైకలూరు మాజీ ఎమ్మెల్యే డిఎన్నార్ ఎన్డీఏ ప్రభుత్వంపై , ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై శనివారం కైకలూరు లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నేతలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. దెయ్యాలు వేధాలు వల్లిస్తున్నట్లు ఉంది డీఎస్ఆర్ మాటలు అని, గత ప్రభుత్వంలో వాళ్ళ అనుచరులు చేసిన అక్రమాలు, అన్యాయాలు వాళ్లు మర్చిపోయినా నియోజకవర్గ ప్రజలు కూటమి నాయకులు, మర్చిపోలేదన్నారు.

సంబంధిత పోస్ట్