దత్తాశ్రమంలో ప్రారంభమైన యోగా తరగతులు

51చూసినవారు
దత్తాశ్రమంలో ప్రారంభమైన యోగా తరగతులు
లోకుమూడి దత్తాశ్రమంలో బుధవారం నుంచి మూడురోజుల పాటు మైసూరు దత్త క్రియా యోగా అంతర్జాతీయ కేంద్రం ఆధ్వర్యంలో యోగా తరగతులను నిర్వ హిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి గురజాడ ఉదయ్ శంకర్ తెలిపారు. శ్రీగణపతి సచ్చిదానందస్వామి వారి ఆశీస్సులతో ప్రాణాయామం, ఆస నాలు, ధాన్యముద్రలు, నాడీ శుద్ధి వ్యాయామా లపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్