కృష్ణా జిల్లాలో 80 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

83చూసినవారు
కృష్ణా జిల్లాలో 80 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
కృష్ణా జిల్లాలో పెన్షన్ పంపిణీ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకే 80 శాతం లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. కృష్ణాకు సంబంధించి ఈ నెల 2, 39, 264 మందికి పింఛన్ డబ్బులు విడుదల చేశారు. రూ. 101. 50 కోట్ల నగదును పెన్షన్ రూపంలో అందించనున్నారు. ఏడు నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్