కాట్రేనిపాడులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

51చూసినవారు
కాట్రేనిపాడులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ(45) మతిస్థిమితం సరిగాలేక తరచూ ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. జూలై 8వతేదీ రాత్రి 8గంటలకు రామకృష్ణ ఇంటిలోంచి వెళ్ళి తిరిగి రాలేదు. క్రింది ఫోటోలోని 9603655255, 6281875019 ఫోన్ నెంబర్లకు దయచేసి ఫోన్ చేయగలరని రామకృష్ణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్