హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన కలెక్టర్

64చూసినవారు
హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన కలెక్టర్
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయం నందు పోస్టల్ బ్యాలెట్ సమాచారం, సందేహాల నివృత్తి కోసం హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లా స్థాయి హెల్ప్ లైన్ నంబర్లు 903044227, 9705351134, 9440449840
ఎమర్జెన్సీ సర్వీసెస్ 8106653305 ఇతర అన్ని శాఖలు సమాచారం కోసం 9494934282 నంబర్లను ప్రజలు సంప్రదించవచ్చునని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్