మచిలీపట్నం: కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు ప్రతిభా అవార్డులు

80చూసినవారు
మచిలీపట్నం: కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు ప్రతిభా అవార్డులు
కృష్ణా జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ చేతుల మీదుగా విద్యార్థులకు ప్రతిభా అవార్డుల ప్రదానం జరిగింది. పది, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డును, నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ అందించారు. ప్రతిభ కనబరించనందుకు మట్ట శ్రీవల్లి, పొట్లూరి త్రివేణి, కాగిత భార్గవిలకు మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా అవార్డులు అందించారు. బళ్లా బేబీ నాగ సాయి కీర్తన, బాణావత్తుల నిత్యలు కూడా అవార్డులను అందుకున్నారు.

సంబంధిత పోస్ట్