మంత్రిని కలిసిన డైరెక్టర్ మారుతి

64చూసినవారు
మంత్రిని కలిసిన డైరెక్టర్ మారుతి
కృష్ణ జిల్లా మచిలీపట్నంలో ఆదివారం ప్రముఖ సినీ దర్శకుడు మారుతీ దాసరి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో రవీంద్ర ఘన విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవడం పట్ల మారుతీ హర్షం వ్యక్తం చేశారు. రవీంద్ర నాయకత్వంలో మచిలీపట్నం మరింత అభివృద్ధి సాధించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్