కులాల గణాంకాల సేకరణతోనే విద్య, ఉద్యోగం అవకాశాలు

61చూసినవారు
కులాల గణాంకాల సేకరణతోనే విద్య, ఉద్యోగం అవకాశాలు
షెడ్యూల్డ్ కులాల గణాంకాల సేకరణతోనే విద్య, ఉద్యోగం అవకాశాలు, ఉపాధి అవకాశాలు సాధ్యమావుతాయని జిల్లా ఎమ్మార్పిఎస్ నేత కంచర్ల సుధాకర్ మాదిగ పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. కంచర్ల సుధాకర్ మాదిగ, తాళ్ళూరి ప్రశాంత్ రాజు మాదిగ మాట్లాడుతూ జనాభా (కుల )గణాంకాలు చేపట్టకపోవడం వల్ల షెడ్యూల్డ్ కులాలలోని మాదిగ ఉపకులాలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు శాపంగా మారాయన్నారు.

సంబంధిత పోస్ట్