కృష్ణా: జిల్లా న్యాయవ్యవస్థలో పని చేయడం అదృష్టం - జడ్జి

74చూసినవారు
కృష్ణా: జిల్లా న్యాయవ్యవస్థలో పని చేయడం అదృష్టం - జడ్జి
పురాతనమైన మచిలీపట్నం బార్ అసోసియేషన్తో అనుసంధానమైన కృష్ణాజిల్లా కోర్టులో 3 సంవత్సరాలు పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు కృష్ణాజిల్లా జడ్జి ఎస్. అరుణ సారిక అన్నారు. మచిలీపట్నం అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై చిత్తూరు జిల్లా జడ్జిగా వెళ్తున్న ప్రధాన న్యాయమూర్తి అరుణ సారికకు మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్