కృష్ణా: ఐదు సార్లు ఛైర్మన్ గా ఎన్నికైన ఎంపీ బాలశౌరి

74చూసినవారు
కృష్ణా: ఐదు సార్లు ఛైర్మన్ గా ఎన్నికైన ఎంపీ బాలశౌరి
లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మరోసారి ఎన్నికయ్యారు. వైసీపీ ప్రభుత్వంలోనూ ఆయన లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించారు. ఛైర్మన్ ఎన్నిక కావడం ఇది ఐదవసారి. గతంలో లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ ఛైర్మన్ గా చాలా తక్కువ సమయంలో ఎక్కువ సమావేశాలు నిర్వహించిన ఘనత కూడా ఎంపీ బాలశౌరి ఖాతాలో ఉండటం గమనార్హం.

సంబంధిత పోస్ట్