కృష్ణా: పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది: ఆచార్య రాంజీ

82చూసినవారు
కృష్ణా: పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది:  ఆచార్య రాంజీ
మన పొరుగు దేశం పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్ లో ఉంటున్నాయని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించిన భారత సైన్యాన్ని అభినందిస్తూ శుక్రవారం భారీ జాతీయ పతాకంతో విశ్వవిద్యాలయంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఎప్పుడు మనపై కోపంతోనే ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్