అన్నా క్యాంటీన్లో భోజనం భేష్

77చూసినవారు
అన్నా క్యాంటీన్లో భోజనం భేష్
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం అన్న కాంటీన్ బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి లాంచనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వం హయాంలో అన్న క్యాంటీన్లను మూసివేయడం ద్వారా మనకు మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభించడం శుభపరిణామమని, పప్పు, కూర, సాంబారు, అన్నము కేవలం ఐదు రూపాయలకే అందించడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్