మచిలీపట్నం: పట్టపగలు 3 లక్షలు చోరీ

65చూసినవారు
మచిలీపట్నం: పట్టపగలు 3 లక్షలు చోరీ
మచిలీపట్నంలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం ఆవరణంలో పట్ట పగలు నగరం నడి బొడ్డులో చోరీ బుధవారం జరిగింది. రిజిస్ట్రేషన్ కోసం తెచ్చుకున్న మూడు లక్షలు చోరీకి గురయ్యాయి. కారు డోర్ పగల కొట్టి మరీ దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు లబోదిబోమంటున్నారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన క్లూస్ టీం విచారణ చేపడుతున్నారు. సిసి టీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్