మచిలీపట్నం: బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలి

57చూసినవారు
మచిలీపట్నం: బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలి
జనాభా ప్రాతిపదికను ఆధారంగా చేసుకుని బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. శుక్రవారం బీఎస్పీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ లో బీసీ సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్