మచిలీపట్నం: వైభవంగా సూర్యనారాయణ స్వామివారి ఊరేగింపు

85చూసినవారు
మచిలీపట్నం: వైభవంగా సూర్యనారాయణ స్వామివారి ఊరేగింపు
రథసప్తమి పురస్కరించుకొని మచిలీపట్నం బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో నగరంలో ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణ మూర్తిని గొప్ప ఊరేగింపు మంగళవారం నిర్వహించారు. స్థానిక కోనేరు సెంటర్ లో తెలుగుదేశం నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, వాలిశెట్టి తిరుమల రావు రథంపై ఉన్న సూర్య భగవానుడికి హారతులిచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, దేవస్థానం కమిటీ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్