మచిలీపట్నం: జిల్లా కలెక్టర్ ను కలిసిన ఏఎస్పి

82చూసినవారు
మచిలీపట్నం: జిల్లా కలెక్టర్ ను కలిసిన ఏఎస్పి
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీని వారి చాంబర్ ఆర్మడ్ రిజర్వ్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ గురువారం మచిలీపట్నంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పూల మొక్కను ఆయన అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో, ప్రజా సమస్యల పరిష్కారంలో కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్