మచిలీపట్నం: ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి

58చూసినవారు
మచిలీపట్నం: ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి
మచిలీపట్నంను మహానగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించామని, ఈ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం మచిలీపట్నంలోని జడ్పీ కన్వెన్షన్ హాల్లో మంత్రి బంగారు బందరు సాకారం కోసం ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొని పట్టణ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

సంబంధిత పోస్ట్