మచిలీపట్నం: కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి

70చూసినవారు
మచిలీపట్నం: కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి
ఆప్కాస్ లో పనిచేస్తున్న మున్సిపల్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యూలర్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బూర సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మృతి చెందిన పారిశుధ్య కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్