మచిలీపట్నం: ప్రపంచలోనే మేటిగా బందరు యువత నిలవాలి

65చూసినవారు
మచిలీపట్నం: ప్రపంచలోనే మేటిగా బందరు యువత నిలవాలి
బందరు యువత ప్రపంచంలోనే మేటిగా నిలవాలన్నదే తన ఆకాంక్ష అని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మచిలీపట్నం హిందూ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రారంభమైన యువకెరటాలు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువతలో స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా యువకెరటాలు కార్యక్రమాన్ని కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్